(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 109
॥ శ్రీః ॥
5.109. అధ్యాయః 109
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గరుడేన గాలవంప్రతి దక్షిణదిగ్గుణవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సుపర్ణ ఉవాచ। 5-109-0x(3715)(35584)
ఇయం వివస్వదా పూర్వం శ్రౌతేన విధినా కిల।
గురవే దక్షిణా దత్తా దక్షిణేత్యుచ్యతే చ దిక్ ॥ 5-109-1(35585)
అత్ర లోకత్రయస్యాస్య పితృపక్షః ప్రతిష్ఠితః।
అత్రోష్మపాణాం దేవానాం నివాసః శ్రూయతే ద్విజ ॥ 5-109-2(35586)
అత్ర విశ్వే సదా దేవాః పితృభిః సార్ధమాసతే।
ఇజ్యమానాః స్మ లోకేషు సంప్రాప్తాస్తుల్యభాగతాం ॥ 5-109-3(35587)
ఏతద్ద్వితీయం దేవస్య ద్వారమాచక్షతే ద్విజ।
త్రుటిశో లవశశ్చాపి గణ్యతే కాలనిశ్చయః ॥ 5-109-4(35588)
అత్ర దేవర్షయో నిత్యం పితృలోకర్షయస్తథా।
తథా రాజర్షయః సర్వే నివసంతి గతవ్యథాః ॥ 5-109-5(35589)
అత్ర ధర్మశ్చ సత్యం చ కర్మ చాత్ర నిగద్యతే।
గతిరేషా ద్విజశ్రేష్ఠ కర్మణామవసాయినాం ॥ 5-109-6(35590)
ఏషా దిక్సా ద్విజశ్రేష్ఠ యాం సర్వః ప్రతిపద్యతే।
వృతా త్వనవబోధేన సుఖం తేన న గంయతే ॥ 5-109-7(35591)
నైర్ఋతానాం సహస్రామి బహూన్యత్ర ద్విజర్షభ ।
సృష్టాని ప్రతికూలాని ద్రష్టవ్యాన్యకృతాత్మభిః ॥ 5-109-8(35592)
అత్ర మందరకుంజేషు విప్రర్షిసదనేషు చ।
గాయంతి గాథా గంధర్వాశ్చిత్తబుద్ధిహరా ద్విజ ॥ 5-109-9(35593)
అత్ర సామాని గాథాభిః శ్రుత్వా గీతాని రైవతః ।
గతదారో గతామాత్యో గతరాజ్యో వనం గతః ॥ 5-109-10(35594)
అత్ర సావర్మినా చైవ యవక్రీతాత్మజేన చ।
మర్యాదా స్థాపితా బ్రహ్మన్యాం సూర్యో నాతివర్తతే ॥ 5-109-11(35595)
అత్ర రాక్షసరాజేన పౌలస్త్యేన మహాత్మనా ।
రావణేన తపః కృత్వా సురేభ్యోఽమరతా వృతా ॥ 5-109-12(35596)
అత్ర వృత్తేన వృత్రోఽపి శక్రశత్రుత్వమేయివాన్ ।
అత్ర సర్వాసవః ప్రాప్తాః పునర్గచ్ఛంతి పంచధా ॥ 5-109-13(35597)
అత్ర దుష్కృతకర్మాణో నరాః పచ్యంతి గాలవ ।
అత్ర వైతరణీ నామ నదీ వైతరణైర్వృతా ॥ 5-109-14(35598)
అత్ర గత్వా సుఖస్యాంతం దుఃఖస్యాంతం ప్రపద్యతే।
అత్రావృత్తో దినకరః సురసం క్షరతే పయః ॥ 5-109-15(35599)
కాష్ఠాం చాసాద్య వాసిష్ఠీం హిమముత్సృజతే పునః।
అత్రాహం గాలవ పురా క్షుధాఽఽర్తః పరిచింతయన్ ॥ 5-109-16(35600)
లబ్ధవాన్యుధ్యమానౌ ద్వౌ బృహంతౌ గజకచ్ఛపౌ ।
అత్ర చక్రధనుర్నామ సూర్యాంజాతో మహానృషిః ॥ 5-109-17(35601)
విదుర్యం కపిలం దేవం యేనార్తాః సగరాత్మజాః ।
అత్ర సిద్ధాః శివా నామ బ్రాహ్మణా వేదపారగాః ॥ 5-109-18(35602)
అధీత్య సకలాన్వేదాఁల్లేభిరే మోక్షమక్షయం।
అత్ర భోగవతీ నామ పురీ వాసుకిపాలితా ॥ 5-109-19(35603)
తక్షకేణ చ నాగేన తథైవైరావతేన చ।
అత్ర నిర్యాణకాలేఽపి తమః సంప్రాప్యతే మహత్ ॥ 5-109-20(35604)
అభేద్యం భాస్కరేణాపి స్వయం వా కృష్ణవర్త్మనా ।
ఏష తస్యాపి తే మార్గః పరిచారస్య గాలవ ।
బ్రూహి మే యది గంతవ్యం ప్రతీచీం శృణు చాపరాం ॥ ॥ 5-109-21(35605)
ఇతి శ్రీమన్మహాభరతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి నవాధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-109-2 ఊష్మపాణాం ఉష్ణాన్నభోజినాం ॥
5-109-3 విశ్వే త్రయోదశమితో గణః ॥
5-109-4 ద్వితీయం దేవస్య ధర్మస్య ద్వారం ॥
5-109-11 సావర్ణినా అనునా । మర్యాదా సూర్యరథస్య ॥
5-109-13 సర్వాసవః సర్వేషాం ప్రాణా అత్ర ప్రాప్తాః సంతః పునః పంచధా గచ్ఛంతి దేహం ప్రాప్నువంతి।
ప్రాణాపానాదిభేదేనేత్యర్థః ॥
5-109-14 వైతరణైః వైతరణీనదీసంజ్ఞకనరకాహైః ॥
5-109-15 సుఖస్యాంతం నరకం। దుఃఖస్యాంతం స్వర్గసుఖం।
ఆవృత్తః కర్కాయనగతః। తదాహి వృష్టిర్భవతి ॥
5-109-16 వాసిష్ఠీం కాష్ఠాం ఉదీచీం వసిష్ఠోపలక్షితసప్తర్షిభిరధిష్ఠితాం ॥
5-109-20 నిర్యాణకాలే మరణకాలే । తమః ఆంధ్యం ॥
5-109-21 తస్య తే తవ పరిచారస్య అన్వేషణస్య ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.